ఎనుముల కృష్ణకు జన సన్మానం
NEWS Sep 20,2024 01:43 pm
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఉపాధ్యక్షులుగా ఎంపికైన ఎనుముల కృష్ణ పద్మరాజు ని జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు శుక్రవారం దుస్సాలువా తో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ పద్మరాజు 1993 లోనే పవర్ లిఫ్టింగ్ రాష్ట్ర కార్యదర్శిగా జిల్లా అధ్యక్షులుగా అనేక బాధ్యతలు మరియు జిమ్ము నిర్వహిస్తూ అనేకమంది యువతకు ఫ్రీగా కోచింగ్ ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.