కొత్తపేట వాసికి రేలంగి పురష్కారం
NEWS Sep 20,2024 06:41 pm
తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట కు చెందిన ప్రత్యేక శిల్పి డాక్టర్ రాజ్ కుమార్ వడయార్ కు ప్రముఖ హాస్య నటుడు రేలంగి వెంకటరామయ్య పురస్కారం అందుకున్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన సమావేశంలో గౌడ, శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రేలంగి విగ్రహం నెలకొల్పారు. ఇందులో భాగంగా ఆ శిల్పాన్ని చెక్కిన వడయార్ ను మంత్రి దుర్గేష్, ఎంపి పురందేశ్వరి సమక్షంలో రేలంగి పురస్కారంతో సత్కరించారు.