ఇంటెలిజెన్స్ DSPగా మురళీమోహన్
NEWS Sep 20,2024 06:41 pm
కాకినాడ, కోనసీమ జిల్లాల ఇంటెలిజెన్స్ డిఎస్పీగా సుంకర మురళీమోహన్ బాధ్యతలు స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి కాకినాడ జిల్లాకు ఆయన బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉభయ గోదావరి జిల్లాలో ఆయిన సుదీర్ఘకాలం పనిచేసి మంచి గుర్తింపు పొందారు.