ఊట్పల్లి ప్రాథమికోన్నత పాఠశాల
ఆవరణలో పాము హల్ చల్
NEWS Sep 20,2024 01:53 pm
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఒక పాము హల్ చల్ చేసింది. పాఠశాల ఆవరణలో పాము తిరుగుతుండటంతో పిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారు. అధికారులు, నాయకులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.