బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
NEWS Sep 20,2024 07:55 am
మెట్‌పల్లి పట్టణంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, ఓబిసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు ముఖ్య అతిథి సభ్యత్వ నమోదు ఇన్చార్జ్ రుద్ర శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు బొడ్డ రమేష్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి వడ్డేపల్లి శ్రీనివాస్, 14వ వార్డ్ ఇన్చార్జ్ బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనికిల నవీన్ పాల్గొన్నారు.