ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు
NEWS Sep 20,2024 07:57 am
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు అన్నారు. మెట్‌పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు.