MLAకు ధన్యవాదాలు తెలిపిన రైతులు
NEWS Sep 20,2024 07:53 am
జగ్గాసాగర్ గ్రామంలో MACS ఆధ్వర్యంలో కొండస్వామి దేవస్థానం ఆవరణలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని జగ్గాసాగర్ రైతులు కోర్టుల ఎమ్మెల్యే సంజయ్‌కి వినతి పత్రం ఇచ్చారు. కోరిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు ఎమ్మెల్యే కృషి చేశారంటూ జగ్గాసాగర్ గ్రామ రైతులు ధన్యవాదాలు తెలిపారు.