ఇబ్రహీంపట్నం మోడల్ స్కూల్లో
ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
NEWS Sep 20,2024 07:10 am
ఇబ్రహీంపట్నం మోడల్ స్కూల్లో ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఇల్లెందుల ప్రభాకర్ తెలిపారు. పిజిటి ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, జువాలజీ, సివిక్స్, కామర్స్, టిజీటి హిందీ ,మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ స్టడీస్ ఖాళీ ఉన్నాయన్నారు. అర్హత ఆసక్తి గలవారు ఈనెల 23 లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 25న ఉదయం 10 గంటలకు డెమో నిర్వహించబడుతుందన్నారు.