కూటమి ప్రభుత్వానికి 100 రోజులు
NEWS Sep 20,2024 05:42 am
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి 100 రోజులు పూర్తయింది. పవన్ ఫ్యాక్టర్, బీజేపీపై సానుకూలత, చంద్రబాబుపై ప్రజల్లో నమ్మకం.. వైసీపీపై వ్యతిరేకత ఇలా కారణం ఏదైనా ఏపీలో కూటమి ప్రభుత్వం అనూహ్య విజయాన్ని నమోదు అయింది. 100 రోజుల విజయాలపై ఈ నెల 20 నుంచి 26 వరకు ‘ఇది మంచి ప్రభుత్వం’ పేరుతో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తారు.