ఒకే వ్యక్తిలో మంకీపాక్స్, నిఫా వైరస్
NEWS Sep 20,2024 05:10 am
UAE నుంచి కేరళ మలప్పురం వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్ వైరస్ సోకినట్లు నిర్దారించారు. మంకీపాక్స్ పాజిటివ్‌గా తేలింది. ఇది దేశంలో రెండో మంకీపాక్స్ కేసు. ఆ వ్యక్తి ఎవరెవర్ని కలిశారో వారిని ట్రేస్ చేసే పనిలో పడ్డారు అధికారులు. ఒకే వ్యక్తిలో నిఫా, మంకీపాక్స్ లక్షణాలు బయటపడటం కేరళను కుదిపేస్తోంది. ఈ వైరస్‌ల వ్యాప్తితో కేరళతోపాటు సరిహద్దు రాష్ట్రాలు అలెర్ట్ అయ్యాయి.