కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు
NEWS Sep 20,2024 04:53 am
ప్రజా పాలనలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు చేసుకోగా తాజాగా మరోసారి దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. కొత్తగా పెళ్లి అయిన వారు, వేరు కుటుంబాలు ఏర్పాటు చేసిన వారు, ఇలా అర్హులై రేషన్ కార్డు లేని చాలా మందికి కొత్తగా దరఖాస్తు చేసుకునే అవకాశం అక్టోబరు 2 నుంచి కల్పించారు.