ధ్రువీకి మిస్ ఇండియా వరల్డ్ కిరీటం
NEWS Sep 20,2024 04:49 am
న్యూజెర్సీలోని ఎడిసన్‌లో మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 పోటీల్లో కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ విద్యార్థి ధ్రువీ పటేల్ దక్కించుకుంది. తాను బాలీవుడ్ నటి అవ్వాలని, యూనిసెఫ్ అంబాసిడర్ కావాలని ఆమె ఆకాంక్షించారు. అబ్దోయెల్‌హాక్ (సురినామ్) ఫస్ట్ రన్నరప్‌గా, మాళవిక (నెదర్లాండ్స్)సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. ఇండో-అమెరికన్‌లు నీలం, ధర్మాత్మ శరణ్‌ల ఆధ్వర్యంలో న్యూయార్క్‌కు చెందిన ఇండియా ఫెస్టివల్ కమిటీ ఈ పోటీలు నిర్వహించారు.