పాత పెన్షన్ విధానం కోసం డిమాండ్
NEWS Sep 19,2024 05:25 pm
సెప్టెంబర్ 1 నుంచి తీసుకొచ్చిన నూతన పెన్షన్ విధానం(CPS) రద్దు చేయాలని కోరుతూ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ (OPS)విధానంను తీసుకొని రావాలని కోరుతూ ఉపాధ్యాయులు సిరిసిల్లలో జరిగిన సోషల్ స్టడీస్ స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్‌లో సంతకాలు సంతకాల సేకరణ నిర్వహించారు. కార్యక్రమంలో గుండెల్లి రవీందర్, రెడ్డి రవి, మిట్టపల్లి లక్ష్మీనారాయణ, సలాఉద్దీన్ పాల్గొన్నారు.