ఏకలవ్య మోడల్ రెసిడెన్సి స్కూల్ ను
సందర్శించిన కేంద్ర మంత్రి బండి
NEWS Sep 19,2024 05:23 pm
రాజన్న సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండలం దుమాలలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్సి స్కూల్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్ సందర్శించి, విద్యార్థినులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దేశవ్యాప్తంగా 728 స్కూళ్లను మంజూరు చేస్తే 410 స్కూళ్లు మాత్రమే కొనసాగుతున్నాయని, భవనాలు లేని చోట 38 కోట్ల రూపాయలను మంజూరు చేశామని, నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో ఉన్న స్కూళ్లకు 48 కోట్లు కేంద్రం నిధులను ఇస్తున్నామని చెప్పారు.