బిఆర్ఎస్ నాయకుల అరెస్ట్.
NEWS Sep 19,2024 05:13 pm
ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయాలని పిలుపుమేరకు నేడు చలో ప్రజాభవన్ ముట్టడి కార్యక్రమంకు వెళ్తున్నారనే సమాచారం మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి బిఆర్ఎస్ నాయకులు మాజీ జెడ్పిటిసి కోడి అంతయ్య, మండల పార్టీ అధ్యక్షులు గజ బింకర్ రాజన్న, మాజీ సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు మాట్ల మధు, యువ నాయకులు అబ్బాడి అనిల్ రెడ్డి లను ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు.