నా భర్త తప్పు చేస్తే నేనూ వదిలేస్తా
NEWS Sep 19,2024 04:21 pm
తన భర్త తప్పు చేసినట్లు నిరూపిస్తే తానూ ఆయనను వదిలేస్తానని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ భార్య ఆయేషా అన్నారు. తన భర్త ప్రతిభను ప్రోత్సహించేవారే తప్ప ఎవరికీ నష్టం చేసేవాడు కాదన్నారు. జానీ మాస్టర్ వద్ద పని చేయడం తన అదృష్టమని చెప్పిన యువతి, మాట ఎందుకు మార్చారో చెప్పాలన్నారు. మైనర్‌గా ఉన్నప్పుడు జరిగిందనడానికి ఆధారాలు లేవన్నారు.