రేవంత్‌కి రూ.25 లక్షల చెక్కును
అందించిన ఆదిశేషగిరిరావు
NEWS Sep 19,2024 04:04 pm
తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ తరఫున సీఎం రిలీఫ్ ఫండ్‌కు అధ్యక్షుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, ఇతర ప్రతినిధులు రూ.25 లక్షల విరాళాన్ని అందించారు. బాధితులకు సహాయం చేస్తున్నందుకు వారిని సీఎం అభినందించారు. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సీఎంని కలిసి రూ.2.50 లక్షల విరాళం అందించారు.