జోగిపేట మిలాద్ ఉన్ నబి వేడుకలు
NEWS Sep 19,2024 02:44 pm
సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో మిలాద్ ఉన్ నబి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు ఎండి ఖలీల్ మాట్లాడుతూ ఆయన మతానికి ఎంతో సేవ చేశారని కుల మతం భేదం లేకుండా అందరితో కలిసి పోవడమే లక్ష్యమని చెప్పిన వ్యక్తిమిలాద్ ఉన్ నబి అని అన్నారు. పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి సహకరించిన ప్రజలకు కృతజ్ఞలు తెలిపారు. జోగిపేట సిఐ అనిల్ కుమార్ ఎస్ఐ పాండు సిబ్బందికి శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు.