అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది
ఎంపీ పురందేశ్వరి
NEWS Sep 20,2024 08:06 am
దేశ అభివృద్ధి, సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉందని మౌలిక సదుపాయాల కోసం 3 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. రాజమహేంద్రవరం ఎంపీ క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 11వ ఆర్థిక శక్తిగా ఉన్న భారతదేశం నేడు ఐదో స్థానానికి చేరిందన్నారు. సడక్ ద్వారా 25 వేల గ్రామాలను అనుసంధానం చేసేందుకు శ్రీకారం చుట్టామన్నారు.