నవరాత్రులు పూర్తిచేసుకుని బుధవారం రాత్రి గణనాథుడు నిమజ్జనానికి బయలుదేరాడు. ముఖ్యఅతిథిగా 17వ వార్డు కౌన్సిలర్ చిట్టిబాబు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన మాట్లాడారు.ప్రతి సంవత్సరం ఆడపడుచులు అన్నదమ్ములు అక్క చెల్లెల్లు అందరూ కలిసి కోలాటాలతో నృత్యం చేస్తూ ఆ గణనాథుని నిమజ్జనం చేయడానికి అందరూ సంసిద్ధులై ప్రతి ఇంటి నుండి ప్రతి గడప నుండి ప్రతి ఒక్కరూ వినాయక నిమజ్జన శోభాయాత్రలో పాల్గొనడం ఆనందదాయకం అన్నారు.