కళ్యాణలక్ష్మి - షాది ముబారక్
చెక్కులు పంపిణీ చేసిన MLA
NEWS Sep 18,2024 09:42 am
మెట్ పల్లి పట్టణానికి చెందిన 46 మంది లబ్ధిదారులకు రూ. 4,605,336 విలువ గల కల్యాణలక్ష్మీ షాధి ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే సంజయ్ లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.