ఆదివారం.. నిర్మలమ్మ బడ్జెట్ డే..!
NEWS Jan 30,2026 07:28 am
ఫిబ్రవరి 1, 2026.. ఈ ఆదివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. తొలిసారిగా ఆదివారం రోజు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటం విశేషం. ఆదివారం బడ్జెట్ ప్రవేశ పెట్టడం వల్ల మార్కెట్లకు విశ్లేషించుకునే సమయం దొరుకుతుందని, సోమవారం నాటికి ఇన్వెస్టర్లు ఒక క్లారిటీతో ఉంటారని నిపుణులు భావిస్తున్నారు.