తొలి దశ కాశ్మీర్ అసెంబ్లీ పోలింగ్
NEWS Sep 18,2024 08:39 am
దశాబ్దం తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నికలు జరుగుతున్నాయి. 3 దశల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బుధవారం మెుదటి దశ పోలింగ్ కొనసాగుతోంద. జమ్మూ ప్రాంతంలోని 3 జిల్లాల్లో 8 స్థానాలకు, కాశ్మీర్ లోయలోని 4 జిల్లాల్లో 16 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు 219 మంది అభ్యర్థుల బరిలో ఉన్నారు.