AP మహిళలకు ప్రతి నెలా
ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.1500
NEWS Sep 18,2024 08:05 am
త్వరలోనే ఆడబిడ్డ నిధి కింద డబ్బుల్ని జమ చేయనుంది. 18 ఏళ్లు నుంచి 59 ఏళ్ల వరకు మహిళలకు నెలకు రూ.1500 అకౌంట్‌లో జమ చేస్తారు. ఈ పథకం అమలుపై తాజా ఏపీ కేబినెట్‌లో చర్చించారు. మహిళలకు 10 లక్షలు వడ్డీ లేని రుణాలు అందించే అంశంపై కూడా కేబినెట్ చర్చించింది.