రూ.99కే మల్టీప్లెక్స్‌లో సినిమా చూడొచ్చు
NEWS Sep 18,2024 07:39 am
జాతీయ సినిమా దినోత్సవాన్ని పురష్కరించుకుని సెప్టెంబర్ 20న మల్టీప్లెక్స్ అసోసియేషన్ కేవలం రూ. 99తో మీకు ఇష్టమైన సినిమా చేసే అవకాశం కల్పిస్తోంది. హైదరాబాద్‌లోని PVR, INOX, మిరాజ్, ఏషియన్, సినీపోలీస్ వంటి ప్రధాన మల్టీప్లెక్స్‌లో కూడా కల్పిస్తున్నారు. ఒక లాగిన్‌పై ఆరు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.