టీడీపీలోకి ప.గో. జడ్పీ ఛైర్‌పర్సన్
NEWS Sep 18,2024 07:29 am
పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరుతున్నారు. ఉమ్మడి ప.గో. జిల్లా జడ్పీ ఛైర్ పర్సన్ గంటా పద్మశ్రీ వైసీపీకి రాజీనామా చేశారు. మంత్రి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఆమెతో పాటు వైసీపీ జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ గంటా ప్రసాదరావు, పామర్తి అచ్యుత్ గౌడ్, ఈ. అశోక్, ఎస్. కిషోర్, ఎస్. మురళీ, రెడ్డి కిషోర్ సైకిల్ ఎక్కారు.