21న ఒకే వేదికపైకి రేవంత్, కేటీఆర్
NEWS Sep 18,2024 07:21 am
సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఒకే వేదికను పంచుకోనున్నారు. ఈ నెల 21న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న ఏచూరి సంస్మరణ సభకు వీరిద్దరూ హాజరుకానున్నారు. ఇటీవల తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్న సమయంలో వారిద్దరి భేటీ ఎలా ఉండబోతోందోనని రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.