ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
NEWS Sep 18,2024 06:37 am
సంగారెడ్డిలోని రామచంద్రపురం పిఎస్ పరిధిలో ఇంట్లో ఒంటరిగా ఉన్న చిన్నారి(7)ని టీవీ చూద్దామని ఇంటి పక్కన ఉన్న మైనర్ యువకుడు (17) ఇంట్లోకి తీసుకెళ్లి, ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.. తల్లి ఇంటికి వచ్చేసరికి చిన్నారి తీవ్ర రక్తస్రావమై పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసి అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.