కేకే 5 గనిలో కార్మికుడు మృతి
NEWS Sep 18,2024 06:41 am
మందమర్రి ఏరియాలోని కేకే 5 గనిలో జరిగిన ప్రమాదంలో లక్ష్మణ్ అనే కార్మికుడ మృతి చెందాడు. విధులు ముగించుకొని మ్యాన్ రైడింగ్ పై తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. గమనించిన తోటి కార్మికులు వెంటనే క్షతగాత్రుడిని పైకి తీసుకొచ్చే సరికి మరణించాడు. కార్మికుడి మృతుని గని ప్రమాదంగా పరిగణించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.