Logo
Download our app
మేడికొండూరు: డెంగ్యూ కలకలం
NEWS   Sep 13,2024 04:52 pm
మేడికొండూరు మండలంలో డెంగ్యూ కలకలం రేపింది. మండలంలోని జంగం గుంట్లపాలెంలో పాజిటివ్ కేసు నమోదైందని వైద్య శాఖ అధికారులు తెలిపారు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కొద్ది రోజుల కిందట జ్వరం రావడంతో గుంటూరు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో శుక్రవారం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు సిబ్బంది తెలిపారు.

Top News

ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
ASTROLOGY   Aug 28,2026 12:01 am
రాఖీ ఫుర్ణిమ కథ
LATEST NEWS   Aug 27,2026 11:36 pm
మహాధర్నాకు భారీగా ఉపాధ్యాయుల హాజరు
పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోరుతూ టీజీఈజేఏసీ పిలుపు మేరకు గురువారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట మహా ధర్నా నిర్వహించారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులు,పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ...

పెండింగ్ బకాయిలను విడుదల చేయాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని బీజేవైఎం హనుమకొండ జిల్లా అధ్యక్షుడు వేణు ఆరోపించారు. హనుమకొండలో బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల...

⚠️ You are not allowed to copy content or view source