వెంకటేశ్వర గణేష్ మండలి వద్ద
అన్నదాన కార్యక్రమం
NEWS Sep 10,2024 05:33 am
మెదక్, హవేలీ ఘణపూర్ మండలం దేవుని కూచన్ పల్లిలో శ్రీ వేంకటేశ్వర గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు నాగమల్లయ్య, నర్సింలు, పాపయ్య, మహిపాల్, శ్రీనివాస్ ఇతరులు సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు.