Logo
Download our app
100 కోట్ల క్లబ్‌లో చేరిన‌ 'ఇరుముడి'
NEWS   Aug 26,2026 10:37 am
రవితేజ, శివ నిర్వాణ కాంబో మూవీ 'ఇరుముడి సూప‌ర్ హిట్ కొట్టి థియేట‌ర్‌ల‌లో సంద‌డి చేస్తోంది. సరైన విజయం కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న ర‌వితేజ‌కు ఇరుముడి ద్వారా ఊహించని స్థాయిలో బ్లాక్‌బస్టర్ హిట్ దక్కింది. విడుదలైన 4 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను ఈ చిత్రం దాటేసినట్లు మేకర్స్ ప్రకటించారు. రవితేజ కెరీర్‌లోనే అత్యంత వేగంగా 100 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రం ఇదే.

Top News

TECHNOLOGY   Aug 26,2026 10:30 am
ఉసేన్‌ బోల్ట్‌ రికార్డ్‌ బద్దలు కొట్టిన చైనా రోబో.. ఏకంగా గంటకు 45 కి.మీ పైగా వేగంతో పరుగు!
TECHNOLOGY   Aug 26,2026 10:30 am
ఉసేన్‌ బోల్ట్‌ రికార్డ్‌ బద్దలు కొట్టిన చైనా రోబో.. ఏకంగా గంటకు 45 కి.మీ పైగా వేగంతో పరుగు!
BIG NEWS   Aug 26,2026 10:21 am
కోదాడ: రోడ్డు ప్ర‌మాదంలో ఆరుగురి మృతి
సూర్యాపేట జిల్లా కోదాడ (M) దొరకుంటలో హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేటు బస్సు.. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో...

LATEST NEWS   Aug 26,2026 09:33 am
ఫీజు రీయింబర్స్ మెంట్‌పై బండి సంజయ్ డిమాండ్
రాష్ట్రంలోని ప్రైవేటు కళాశాలలకు రూ. 15 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్...

⚠️ You are not allowed to copy content or view source