Logo
Download our app
తెలంగాణకు మరో వందేభారత్ రైలు
NEWS   Sep 10,2024 05:33 am
తెలంగాణకు మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రానుంది. సికింద్రాబాద్‌ - నాగ్‌పుర్‌ స్టేషన్ల మధ్య ఈ సెమీ హైస్పీడ్‌ రైలు సర్వీసులంచేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15న ప్రధాని మోదీ వందేభారత్‌ రైలును వర్చువల్‌గా ప్రారంభిస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారికంగా వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటికే నాలుగు వందేభారత్‌ రైళ్లు సేవలందిస్తుండగా.. ఇది ఐదో రైలు.

Top News

ENTERTAINMENT   Aug 26,2026 10:37 am
100 కోట్ల క్లబ్‌లో చేరిన‌ 'ఇరుముడి'
రవితేజ, శివ నిర్వాణ కాంబో మూవీ 'ఇరుముడి సూప‌ర్ హిట్ కొట్టి థియేట‌ర్‌ల‌లో సంద‌డి చేస్తోంది. సరైన విజయం కోసం నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న ర‌వితేజ‌కు ఇరుముడి ద్వారా...

TECHNOLOGY   Aug 26,2026 10:30 am
ఉసేన్‌ బోల్ట్‌ రికార్డ్‌ బద్దలు కొట్టిన చైనా రోబో.. ఏకంగా గంటకు 45 కి.మీ పైగా వేగంతో పరుగు!
TECHNOLOGY   Aug 26,2026 10:30 am
ఉసేన్‌ బోల్ట్‌ రికార్డ్‌ బద్దలు కొట్టిన చైనా రోబో.. ఏకంగా గంటకు 45 కి.మీ పైగా వేగంతో పరుగు!
BIG NEWS   Aug 26,2026 10:21 am
కోదాడ: రోడ్డు ప్ర‌మాదంలో ఆరుగురి మృతి
సూర్యాపేట జిల్లా కోదాడ (M) దొరకుంటలో హైదరాబాద్‌ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేటు బస్సు.. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో...

⚠️ You are not allowed to copy content or view source