హోటల్‌లో దొరికిపోయిన
రాజ్ తరుణ్ – మాల్వీ మల్హోత్రా
NEWS Sep 07,2024 07:15 am
నటుడు రాజ్ తరుణ్ – తన మాజీ ప్రేయసి లావణ్యల గొడవ ముంబై వరకు వెళ్ళింది. ముంబైలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో రాజ్ తరుణ్, హీరోయిన్ మాల్వీ మల్హోత్రా కలిసి ఉంటున్నారనే విషయాన్ని తెలుసుకున్న లావణ్య నేరుగా ఆ రూమ్‌లోకి వెళ్లి వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఇక మాల్వీ మల్హోత్రా కలిసి రాజ్ తరుణ్ ఉన్న వీడియోని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది లావణ్య. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.