Logo
Download our app
పెట్రోల్‌ బంకుల్లో UPI సేవలకు బ్రేక్‌?
NEWS   Sep 20,2026 11:54 am
₹2,000కు మించిన UPI లావాదేవీలపై 0.4% MRD విధించే ప్రతిపాదనపై పెట్రోల్‌ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఛార్జీల నుంచి ఇంధన విక్రయదారులకు మినహాయింపు ఇవ్వకపోతే అక్టోబర్‌ 15 నుంచి మధ్యప్రదేశ్‌, ముంబైలోని పెట్రోల్‌ బంకుల్లో UPI చెల్లింపులను నిలిపివేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు పెట్రోల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ముంబై RBI, కేంద్ర ఆర్థికశాఖకు లేఖ రాసింది. మధ్యప్రదేశ్‌లోని సుమారు 4,700 బంకులపై ప్రభావం పడుతుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఘజియాబాద్‌ వ్యాపారులు UPI చెల్లింపులు స్వీకరించబోమంటూ నోటీసులు ఏర్పాటు చేశారు.

Top News

LATEST NEWS   Sep 20,2026 11:49 am
రాళ్లదొడ్డిలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం.. స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసిన ప్రజాప్రతినిధి
రాళ్లదొడ్డిలో స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశాను. అనంతరం పాఠశాలను పరిశీలించి మౌలిక వసతులు, తాగునీరు, పాఠశాల...

LATEST NEWS   Sep 20,2026 12:23 am
సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం
HYD: ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా తనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పును దానం నాగేందర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీం కోర్టులో SLP దాఖలు...

LATEST NEWS   Sep 19,2026 07:39 pm
వేయి స్తంభాల దేవాలయంలో గణపతికి లక్ష గరికల పూజ
వరంగల్ నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.నగరంలోని చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు అర్చకులు స్వామి వారికి...

⚠️ You are not allowed to copy content or view source