శుభాకాంక్షలు తెలిపిన AMC వైస్ చైర్మన్ రాజు
NEWS Sep 07,2024 06:50 am
KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలకు, లింగంపేట్ మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జొన్నల రాజు. మీరు చేసే ప్రతి కార్యంలో ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం కావాలని వినాయక చవితి పండుగ రోజున మీరందరూ ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు.