Logo
Download our app
కడెం ప్రాజెక్టు తాజా వివరాలు
NEWS   Sep 07,2024 06:24 am
కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు శనివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగుల కాగా ప్రస్తుతం 697. 400 అడుగుల నీటిమట్టం నిల్వ ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 4, 548 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందన్నారు. లెఫ్ట్ రైట్ కెనాళ్లకు 408, మిషన్ భగీరథ 9, ఒక గేటు ద్వారా 3, 854 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

Top News

LATEST NEWS   Sep 20,2026 01:47 pm
నీటి సమస్య పరిష్కరించాలి: సీపీఎం
ఎమ్మిగనూరులో జి ప్లస్ త్రీ గృహాల కాలనీలో తాగునీరు, విద్యుత్, రోడ్ల సమస్యలను సీపీఎం నాయకులు పరిశీలించారు. కాలనీలో తాగునీటి కోసం వారానికి రూ.300 వసూలు చేస్తున్నారని...

LATEST NEWS   Sep 20,2026 11:54 am
పెట్రోల్‌ బంకుల్లో UPI సేవలకు బ్రేక్‌?
₹2,000కు మించిన UPI లావాదేవీలపై 0.4% MRD విధించే ప్రతిపాదనపై పెట్రోల్‌ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఛార్జీల నుంచి ఇంధన విక్రయదారులకు మినహాయింపు ఇవ్వకపోతే అక్టోబర్‌...

LATEST NEWS   Sep 20,2026 11:49 am
రాళ్లదొడ్డిలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం.. స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసిన ప్రజాప్రతినిధి
రాళ్లదొడ్డిలో స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశాను. అనంతరం పాఠశాలను పరిశీలించి మౌలిక వసతులు, తాగునీరు, పాఠశాల...

⚠️ You are not allowed to copy content or view source