పీసీసీ అధ్యక్షునిగా మహేష్ గౌడ్
హర్షం వ్యక్తం చేసిన కోమటిరెడ్డి
NEWS Sep 06,2024 04:53 pm
పీసీసీ అధ్యక్షులుగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియామకం పట్ల సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఉమ్మడి రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు మహేష్ కుమార్ గౌడ్ చైర్మన్ గా నరేందర్ రెడ్డి డైరెక్టర్ గా పనిచేశారు. అనంతరం అదే కార్పొరేషన్ కు నరేందర్ రెడ్డి చైర్మన్ గా పనిచేశారు.