పార్టీకి కొత్త రూపు కల్పిస్తున్న జగన్
NEWS Sep 06,2024 04:06 pm
వైసీపీకి కొత్త రూపు కల్పించేందుకు వైసీపీ అనుబంధ విభాగాలకు నూతన అధ్యక్షులను ప్రకటించారు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్. వైసీపీ రాష్ట్ర RTI విభాగం అధ్యక్షురాలిగా MLC కల్పలత రెడ్డి, YCP వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా కుప్పం ప్రసాద్, క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షుడిగా జాన్ వెస్లీ, పార్టీ ప్రధాన కార్యదర్శిగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి, జగన్‌కు సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయిదత్, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వేణుగోపాల్ కృష్ణమూర్తి, కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఎస్వీ మోహన్ రెడ్డి, నంద్యాల జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కాటసాని రాంభూపాల్ రెడ్డిని నియమించారు.