Logo
Download our app
ఉద్యోగులకు మట్టి గణపతుల పంపిణీ
NEWS   Sep 07,2024 03:40 am
కరీంనగర్ కలెక్టరేట్లో సిబ్బందికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మట్టితో తయారుచేసిన గణేష్ విగ్రహాలను పంపిణీ చేశారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణానికి హాని చేయని మట్టి విగ్రహాలను పూజించాలని కోరారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారుచేసిన విగ్రహాలు నీటిలో కరగకపోవడం వల్ల నీటి కాలుష్యం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి పవన్ కుమార్, మెప్మా పీడీ స్వరూపారాణి పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Sep 20,2026 01:47 pm
నీటి సమస్య పరిష్కరించాలి: సీపీఎం
ఎమ్మిగనూరులో జి ప్లస్ త్రీ గృహాల కాలనీలో తాగునీరు, విద్యుత్, రోడ్ల సమస్యలను సీపీఎం నాయకులు పరిశీలించారు. కాలనీలో తాగునీటి కోసం వారానికి రూ.300 వసూలు చేస్తున్నారని...

LATEST NEWS   Sep 20,2026 11:54 am
పెట్రోల్‌ బంకుల్లో UPI సేవలకు బ్రేక్‌?
₹2,000కు మించిన UPI లావాదేవీలపై 0.4% MRD విధించే ప్రతిపాదనపై పెట్రోల్‌ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఛార్జీల నుంచి ఇంధన విక్రయదారులకు మినహాయింపు ఇవ్వకపోతే అక్టోబర్‌...

LATEST NEWS   Sep 20,2026 11:49 am
రాళ్లదొడ్డిలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమం.. స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసిన ప్రజాప్రతినిధి
రాళ్లదొడ్డిలో స్వచ్ఛాంధ్ర–స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశాను. అనంతరం పాఠశాలను పరిశీలించి మౌలిక వసతులు, తాగునీరు, పాఠశాల...

⚠️ You are not allowed to copy content or view source