విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయకచవితి. ఏటా భాద్రపద మాసం శుక్లపక్ష చవితి రోజున ఈ పండగను అంగరంగ వైభవంగా ప్రజలు జరుపుకొంటారు. ఆది దంపతుల (శివ, పార్వతులు) తొలి కుమారుడైన గణపతిని పూజించనిదే ఏ పనీ ప్రారంభించరు. గణేశుడి కృప ఉంటే అన్నీ విజయాలే లభిస్తాయనేది ప్రజల నమ్మకం. అయితే ఈసారి వినాయక చవితి ఎలా చేయాలో ప్రముఖ పంచాంగకర్త నాగేశ్వరరావు సిద్దాంతి గారు అందిస్తున్న వీడియో చూడండి.