వాయిస్‌తో రైలు టికెట్ బుకింగ్
NEWS Sep 06,2024 06:37 am
రైలు టికెట్ బుకింగ్ చేసుకునే యూజర్ తన UPI ID, లేదా మొబైల్ నెంబర్ ని వాయిస్ తో చెప్పి టికెట్ పేమెంట్ సులువుగా పూర్తి చేయవచ్చు. ఈ సిస్టమ్ మొబైల్ నెంబర్ తో డిఫాల్ట్ గా లింక్ ఉన్న UPI IDని కనెక్ట్ చేసి సంబంధిత UPI APP పేమెంట్ ప్రారంభిస్తుంది. ప్రపంచంలోనే తొలి వాయిస్ కమాండ్ టికెట్ బుకింగ్ AI ఫీచర్ ఇది. యూజర్లకు టికెట్ బుకింగ్ సమయంలో ఒక ఫ్రెండ్లే అనుభూతి. లావాదేవీ కూడా చాలా త్వరగా పూర్తవుతుంది.