RBI పోటీలు: 10 లక్షలు గెలుచుకొండి
NEWS Sep 06,2024 04:34 am
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 90 వసంతాల వేళ డిగ్రీ విద్యార్ధులకు భారీ ప్రైజ్ మనీతో క్విజ్ పోటీలను నిర్వహిస్తొంది. ఈ నెల 17 వరకు ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 19 నుండి 21వ తేదీల్లో తొలి ముగ్గురు విజేతలకు రూ.10 లక్షలు, రూ.8 లక్షలు, రూ.6 లక్షలు ప్రైజ్ మనీ అందిస్తారు. జోనల్ స్థాయిలో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో 5లక్షలు, 4లక్షలు, 3లక్షలు ఇస్తారు. రాష్ట్ర స్థాయిలో వరుసగా రూ.2లక్షలు, లక్షన్నర, లక్ష చొప్పున నగదు బహుమతి అందిస్తారు. రిజిస్ట్రేషన్ కోసం ఈ లింక్ https://www.rbi90quiz.in/