మిస్ ఇండియా ఫైనలిస్ట్‌గా ట్రాన్స్
NEWS Sep 05,2024 05:21 pm
మిస్ యూనివర్స్ ఇండియా 2024 పోటీలు ఈ సారి ప్రత్యేకం. ఫైనల్ లిస్ట్‌లో మహారాష్ట్రకు చెందిన నవ్య సింగ్ అనే ట్రాన్స్ మోడల్ స్థానం సంపాదించుకుంది. ఫైనల్‌కు తన ఎంపికపై నవ్య సింగ్ స్పందిస్తూ.. ట్రాన్స్ మహిళలను స్వాగతించే వేధికలో భాగం కావడం నాకే కాదు, అణగారిన వర్గాలకు ఆదర్శం కావాలి. తమ హక్కుల కోసం పోరాడటానికి స్పూర్తిని ఇస్తుందని నవ్య సింగ్ తెలిపారు. 2011లో సర్జరీతో ట్రాన్స్ మహిళగా మారారు.