శ్రీ సత్య సాయిజిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు అర్ధరాత్రి సమయంలో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణి డెలివరీ కోసం ఇబ్బంది పడుతున్న మడకశిర పట్టణవాసులు ఫోన్ ద్వారా అతని టీంకి తెలియజేయడంతో అర్ధరాత్రి సమయంలో ఎమ్మెస్ రాజు గారి టీం వెంటనే స్పందించి ఆస్పత్రి ప్రాంగణంకు వెళ్లి తగిన చర్యలు చేపట్టి మెరుగైన వైద్యం ఇప్పించి గర్భిణీ ప్రాణాలను కాపాడిన మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు టీం ఎమ్మెస్ రాజుకి టీంకి కృతజ్ఞతలు తెలియజేసి శాలువాతో సత్కరించారు.