మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తనిఖీ
NEWS Sep 05,2024 06:26 pm
మల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జగిత్యాల డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు శాతాన్ని, ఆస్పత్రిలో నిలువ ఉన్న మందులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.