సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
NEWS Sep 05,2024 03:53 pm
సిరిసిల్ల అర్బన్ పెద్దూరులో 9 వార్డులో రాచర్ల శ్రీనివాస్ కి సీఎం రిలీఫ్ ఫండ్ 25,500 చెక్కును వార్డ్ కౌన్సిలర్ లింగంపల్లి సత్యనారాయణ అందజేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ 9వ వార్డు అధ్యక్షుడు షేక్ ఆలీ, ఆది పిల్లి దేవ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ ఆది పిల్లి నారాయణ గౌడ్, పిడుగురాళ్ల బాలరాజు గౌడ్, మాజీ విద్యా కమిటీ చైర్మన్ తమ్మటి జీవన్, ఆసార నరసయ్య పాల్గొన్నారు.