ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించేందుకే తెలంగాణ లెక్చరర్స్ ఫోరం ఏర్పాటు చేసిందని ఆ సంస్థ చైర్మన్ కత్తి వెంకటస్వామి అన్నారు. కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ.. విద్యారంగ పటిష్టత ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గల సహకారం అవుతుందన్నారు. విద్యారంగా అభివృద్ధికి నిరంతరం ప్రభుత్వానికి సూచనలు చేస్తున్నామన్నారు. ఈనెల 8న వాగేశ్వరి డిగ్రీ కాలేజ్ ఆడిటోరియంలో నిర్వహించ తలపెట్టిన విద్యా సవస్తున్న విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.