రాజన్న సిరిసిల్ల జిల్లా: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ వారి ఆదేశాల మేరకు జాతీయ లోక్అదాలత్ ఈనెల 28న నిర్వహించడం జరుగుతుందని, ఇన్సూరెన్సు కంపెనీ ప్రతినిధులతో, న్యాయవాదులతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి N. ప్రేమలత సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా అధిక సంఖ్యలో కేసులను లోక్అదాలత్ ద్వారా పరిష్కరించాలని అన్నారు.