హిందూపురం: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం స్థానిక పట్టణంలో ఉన్న జీవిత భీమా సంస్థ (LIC) బీమా అవసరాలను ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ హరిప్రసాద్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ రామ మూర్తి ఆధ్వర్యంలో పట్టణం వీధుల్లో అవగాహణ నిమిత్తం ర్యాలీ చేపట్టారు. సెప్టెంబర్ బీమా వారోత్సవాలు రోజున పురస్కరించుకొని ర్యాలీ నిర్వహిస్తున్నామని మేనేజర్ తెలిపారు. ఈ ర్యాలీలో డెవలప్మెంట్ అధికారులు , ఏజెంట్లు, తదితరులు పాల్గోన్నారు.